1885
Jump to navigation
Jump to search
1885 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1882 1883 1884 - 1885 - 1886 1887 1888 |
దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- సురభి నాటక సమాజం స్థాపించబడింది.
జననాలు
[మార్చు]- జనవరి 22: మాడపాటి హన్మంతరావు, హైదరాబాదు నగర్ తొలి మేయర్.
- జనవరి 28: గిడుగు వెంకట సీతాపతి, ప్రసిద్ధ భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
- జూలై 15: పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970)
- అక్టోబర్ 5: రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (మ.1964)
- అక్టోబర్ 7: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962)
- డిసెంబరు 30: కొప్పరపు సోదర కవులు. (మ.1942)
మరణాలు
[మార్చు]- మే 22 : విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)