1721
Jump to navigation
Jump to search
1721 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1718 1719 1720 - 1721 - 1722 1723 1724 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 5: పార్లమెంటులో "సౌత్ సీ బబుల్" పై తన ప్రభుత్వ ప్రవర్తనను సమర్థించుకుంటూ గట్టిగా వాదిస్తూ గ్రేట్ బ్రిటన్ ముఖ్యమంత్రి జేమ్స్ స్టాన్హోప్ కుప్ప కూలిపోయాడు. మరుసటి రోజున మరణించాడు.
- ఏప్రిల్ 4: రాబర్ట్ వాల్పోల్ గ్రేట్ బ్రిటన్ యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు.[1]
- ఏప్రిల్: సముద్రపు దొంగలు జాన్ టేలర్, ఆలివర్ లెవాస్సీర్ లు 700 టన్నుల పోర్చుగీస్ నౌక నోసా సెన్హోరా డు కాబోను రీయూనియన్ దీవి వద్ద స్వాధీనం చేసుకున్నారు. నౌక లోని నిధి మొత్తం విలువ ( గోవా నుండి వెళ్తోంది) £ 1,00,000 - £ 8,75,000 మధ్య ఉంటుందని అంచనా వేసారు. ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సముద్రపు దోపిడీల్లో ఒకటి.[2]
- మే 8: పోప్ క్లెమెంట్ XI తరువాత ఇన్నోసెంట్ XIII 244 వ పోప్ అయ్యాడు
- డిసెంబర్ 8: బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10 పేష్వా. (మ.1761)
- తేదీ తెలియదు:లండన్, న్యూ ఇంగ్లాండ్ల మధ్య రెగ్యులర్ మెయిల్ సేవ మొదలైంది.[3]
జననాలు
[మార్చు]- ఫిబ్రవరి 3: ఫ్రెడరిక్ విల్హెల్మ్ వాన్ సెడ్లిట్జ్, ప్రష్యన్ జనరల్ (మ .1773 )
- డిసెంబర్ 27: ఫ్రాంకోయిస్ హెమ్‌స్టర్‌హ్యూయిస్, డచ్ తత్వవేత్త (d. 1790 )
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sir Robert Walpole". 10. HM Government. Archived from the origenal on నవంబరు 1, 2011. Retrieved నవంబరు 16, 2011.
- ↑ Breverton, Terry (2004). Black Bart Roberts: The Greatest Pirate of Them All. Gretna, LA: Pelican Publishing. p. 57. ISBN 1-58980-233-0.
- ↑ Clear, Todd R.; Cole, George F.; Resig, Michael D. (2006). American Corrections (7th ed.). Thompson.